'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది | Krishna river authority need of the hour, ysr congress party | Sakshi
Sakshi News home page

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది

Dec 4 2013 3:14 PM | Updated on Jul 25 2018 4:09 PM

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది - Sakshi

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది

పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించే హక్కు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు

పులిచింతల : పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించే హక్కు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు . బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుకు నిరసనగా  గుంటూరు జిల్లా పులిచింతల దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం దీక్ష చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ  వైఎస్సార్ హాయంలోనే పులిచింతల ప్రాజెక్టుకు పునాది పడిందన్నారు. చంద్రబాబుకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement