పుష్కర స్నానమాచరించిన న్యాయమూర్తులు | Judges take Pushkara bath at Rajahmundry | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానమాచరించిన న్యాయమూర్తులు

Jul 18 2015 7:10 PM | Updated on Sep 3 2017 5:45 AM

రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో శనివారం పలువురు న్యాయమూర్తులు పుష్కర స్నానాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్రా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లేలు పుష్కర స్నానాలాచరించారు.

తూర్పుగోదావరి (రాజమండ్రి) : రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో శనివారం పలువురు న్యాయమూర్తులు పుష్కర స్నానాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్రా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లేలు పుష్కర స్నానాలాచరించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, ఏపీ ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి ఎల్.రవిబాబుతోపాటు పలు జిల్లాల జడ్జిలు కూడా పుష్కర స్నానాలు చేశారు. అనంతరం తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement