శ్రీవారి భక్తులకు శుభవార్త | Good news for lord sri venkateswara swamy devotees | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులకు శుభవార్త

Jan 31 2015 10:24 AM | Updated on Nov 9 2018 6:29 PM

శ్రీవారి భక్తులకు శుభవార్త - Sakshi

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించునేందుకు వచ్చే సామాన్య భక్తులకు అదనంగా మరో రెండు లడ్డూలు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల : శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించునేందుకు వచ్చే సామాన్య భక్తులకు అదనంగా మరో రెండు లడ్డూలు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. శనివారం టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు విలేకర్లతో మాట్లడుతూ... ఇప్పుడిస్తున్న రూ. 10 సబ్సిడీ లడ్డూతోపాటు అదనంగా రూ. 25 చొప్పున రెండు లడ్డూలు సామాన్య భక్తులకు అందివ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని రెండు రోజుల్లో అమలు చేస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement