రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం | Farmers protests at Piduguralla | Sakshi
Sakshi News home page

రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం

Oct 17 2014 1:11 PM | Updated on Oct 1 2018 2:03 PM

సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు.

గుంటూరు: సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అందుకు నిరసనగా దాదాపు ఐదు వందల మంది రైతులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో పిడుగురాళ్ల సమీపంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యకు నిరసనగా రైతులు రహదారిపై బఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement