విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jan 12 2016 10:01 AM | Updated on Oct 1 2018 4:01 PM

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు.

బ్రహ్మసముద్రం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. రామాంజనేయులు (45) అనే రైతు మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. విద్యుత్ లేకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఫీజు వేస్తుండగా దాన్ని వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement