పెట్రోలు పోసి కాల్చేశారు | Burned with petrol | Sakshi
Sakshi News home page

పెట్రోలు పోసి కాల్చేశారు

Sep 15 2015 9:40 AM | Updated on Jul 30 2018 8:29 PM

గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగల బెట్టారు.

గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి తగల బెట్టారు.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చిరు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకుగల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement