ఎనిమిదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 8 gamblers arrest | Sakshi
Sakshi News home page

ఎనిమిదిమంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Aug 28 2015 6:35 PM | Updated on Aug 24 2018 2:36 PM

గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడేపల్లి (గుంటూరు) : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ శివారులో శుక్రవారం సాయత్రం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement