రూరల్, అర్బన్ వాటర్ గ్రిడ్ నిధులు 540 కోట్ల రూపాయలు
పులివెందుల మెడికల్ కాలేజీ నిధులు 500 కోట్ల రూపాయలు
ఎన్‌ఎంసీ మంజూరు చేసిన సీట్ల రద్దు 50 ఎంబీబీఎస్ సీట్లను
నిర్వహించలేమంటూ
చంద్రబాబు లేఖ
అరటి రైతుల ప్రాజెక్టు నిర్లక్ష్యం 25 కోట్ల రూపాయలతో కట్టిన
బనానా ప్యాక్ హౌస్ మూత
నిలిచిపోయిన ప్రాజెక్టుల బకాయిలు 300 కోట్ల రూపాయలు


