యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కడప ఎడ్యుకేషన్ : యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మాదన్ విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా పాలెం మహేష్‌బాబు ఎన్నికయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్. నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులుగా వై.రవి కుమార్, డి.సుజాత రాణి, కోశాధికారిగా కె.నరసింహారావు, కార్యదర్శులుగా కె.చెన్నయ్య, సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, వి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసులు, కె.సుధాకర్, కె.ప్రసాద్, ఎస్.షకీల బేగం, డి.సుబ్బారావు, జి.గోపినాథ్, ఎస్.ఫయాజుద్దీన్, సి.సుదర్శన్, ఎ.డి.దేవదత్తం, జె.వెంకటసుబ్బారెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎన్.కంబగిరిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పాలెం మహేష్ బాబు, మాదన విజయకుమార్, డి.కృష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, బి.ప్రసన్నలక్ష్మి, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎం.ప్రభాకర్, ఆడిట్ కమిటీ సభ్యులుగా టి.వెంకటరమణ, కె.సి.ఓబులేసు, బి.చంద్రశేఖర్, డి. సెబాస్టియన్, ఎన్.మేరీ ప్రసన్న, సీపీఎస్ జిల్లా కన్వీనర్‌గా ఎన్.పవన్ కుమార్, కో–కన్వీనర్లుగా ఎస్.కరీముల్లా, ఎస్.అనిల్ కుమార్ రెడ్డి, ఎన్.అయ్యవారు రెడ్డి, పి.మునిశేఖర్, కె.గంగయ్య, కె.రాజశేఖర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్‌గా టి.శివ ప్రసాద్, ప్రచురణల కమిటీ జిల్లా కన్వీనర్‌గా ఎ.వీరనారాయణ, అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్‌గా వీరదాసరి క్రిస్టఫర్, కల్చరల్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా ఎస్.గుర్రయ్య, మున్సిపల్ కమిటీ జిల్లా కన్వీనర్ గా పి.హిఫాజతుల్లా, మహిళా కమిటీ కన్వీనర్‌గా కె.సరస్వతి, పెన్షనర్స్ విభాగం జిల్లా కన్వీనర్‌గా ఎస్.శివశంకర్ రెడ్డి, ఎయిడెడ్ స్కూల్స్ జిల్లా కన్వీనర్‌గా ఎస్.మహమ్మద్ రఫీ, కేజీబీవీ పాఠశాలల జిల్లా కన్వీనర్‌గా డి.సుజాత రాణి, ఏపీ మోడల్ స్కూల్స్ జిల్లా కన్వీనర్‌గా పి.నవీన్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా పరిశీలకులుగా, యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక


