●పాహిమాం.. రక్షమాం | - | Sakshi
Sakshi News home page

●పాహిమాం.. రక్షమాం

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరీ దేవిని సుమారు 50 వేల గాజులతో అలంకరించారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, లలిత సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన పుప్పాల మల్లేశ్వరరావు, నాగమణి దంపతులు, భక్తుల సహకారంతో పూజ కార్యక్రమాలను చేసి, 30 వేల గాజులతో మూల విరాట్‌ అమ్మవారి విగ్రహానికి, 20 వేల గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు.

– భీమవరం (ప్రకాశంచౌక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement