కాశిబుగ్గ: కాశిబుగ్గ తిలక్ రోడ్డులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవీ గణే శ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫారాలను సకా లంలో అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక నాయకులు లక్కిరెడ్డి పూ ర్ణేందర్‌రెడ్డి, బొట్ల సదానందం, దాసరి రాజేష్, శ్రీ ధర్‌రెడ్డి, రాజు, బీఎల్‌ఓలు విమల, యశోద, భాగ్యలక్ష్మి, శోభారాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.


