బ్లేడ్‌ బ్యాచ్‌ ముద్ర వేస్తారా? | - | Sakshi
Sakshi News home page

బ్లేడ్‌ బ్యాచ్‌ ముద్ర వేస్తారా?

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

ఎంతో కష్టపడి రాతపరీక్ష రాసి అర్హత సాధించిన ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేయడం దారుణం. టీవీ5 వంటి ప్రసార మాధ్యమాల్లో సచివాలయ ఉద్యోగులను బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ అంటూ నీచంగా కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు ఉంటే ఆధారాలతో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్ప వ్యవస్థ మొత్తాన్ని నిందించవద్దు. గుండెపోటుతో మరణించిన సీఐ ఆలీ మృతిని ఉద్యోగులపై రుద్దడం బాధాకరం. ధర్నా చౌక్‌కు రాకుండానే స్టేషన్లలో అదుపులోకి తీసుకున్న 46 మందిపై పెట్టిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలి.

బి.శ్రీనివాసరావు, ఎస్జీఎస్‌డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement