–8లో
జనం డబ్బు
హక్కులు అడిగితే అక్రమ కేసులా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ, కక్షసాధింపు వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చిన వలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. నెలకు రూ.5వేలుకు పనిచేస్తే దండగంటూ అభాండాలు మోపింది. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామంటూ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన
వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దుచేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోయినా ప్రచారం చేసుకునేందుకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో టీడీపీ కార్యకర్తలకు రూ.లక్షలు ప్రజాధనం దోచిపెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. వెన్నుపోటు పాలనను ఎత్తిచూపుతున్నారు. – దత్తిరాజేరు/రాజాం


