రక్తదానం అలవాటు.. | - | Sakshi
Sakshi News home page

రక్తదానం అలవాటు..

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటుగా మారింది. ఇప్పటి వరకు శిబిరాల ద్వారా, స్వచ్చందంగా 60 సార్లు రక్తదానం చేశాను. ఆపదలో ఉన్నవారికి ఇలా ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఎవరికై నా ఏ సమయంలో అవసరమైనా రక్తం ఇచ్చేందుకు నేను సిద్దం.

శనపతి రాము, రక్తదాత, పొగిరి

యువత అపోహలు వీడాలి..

రక్త నిల్వలు పూర్తిగా తగ్గుముఖం పట్టకుండా ఉండాలంటే యువ త అపోహలువీడి స్వ చ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేయా లి. రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో యువతకు అవగాహన కల్పించి శిబిరా లు నిర్వహిస్తున్నాం. రక్తదానం కుటుంబ సంప్రదాయంలా మారాలి.పెంకి చైతన్యకుమార్‌,

రెడ్‌క్రాస్‌ సభ్యుడు, రాజాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement