ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి | Town Planning Officer Sunitha caught red handed by the ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

Oct 5 2026 8:01 PM | Updated on Oct 5 2026 8:13 PM

Town Planning Officer Sunitha caught red handed by the ACB

సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిణి చిక్కింది. రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ మోహదీపట్నం టౌన్‌ ప్లానింగ్ అధికారిణి టి.సునీత పట్టుబడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహదీపట్నం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో జరిగిన సోదాలలో సునీత ఏసీబీకి పట్టుబడింది.


ఇదీ చదవండి: ఏసీబీ వలలో  డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement