సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో ఓ అవినీతి అధికారిణి ఏసీబీ వలకు చిక్కింది. జిల్లా డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో వివరాలు తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రెండేళ్ల పసికందుపై కసాయి తండ్రి దారుణం


