రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం | Heartless father brutally murders two year old infant | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం

Oct 5 2026 4:23 PM | Updated on Oct 5 2026 4:33 PM

Heartless father brutally murders two year old infant

సాక్షి, అల్లూరి: చింతపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి అత్యంత పాశవికంగా పసికందు ‍ప్రాణాలు తీశాడు. తాగుడుకు బానిసైన తండ్రి మద్యం కోసం తన భార్యను డబ్బులు కావాలని వేదించాడు. అయితే తను డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో  రెండేళ్ల బాలుడిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. 

ఈ తాగుబోతు పాశవిక చర్యతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement