టీయూటీఎఫ్‌ అధ్యక్షుడిగా లచ్చిరాం  | Telangana State United Teachers Federation Election Was Held | Sakshi
Sakshi News home page

టీయూటీఎఫ్‌ అధ్యక్షుడిగా లచ్చిరాం 

Apr 19 2022 3:29 AM | Updated on Apr 19 2022 3:11 PM

Telangana State United Teachers Federation Election Was Held - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) కొత్త కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. గౌరవాధ్యక్షుడిగా బేర దేవన్న, అధ్యక్షుడుగా లచ్చిరాం, ప్రధాన కార్యదర్శిగా  రఘునందన్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా మురళీ మనోహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శిగా  మొగులయ్య, ఆడిట్‌ కన్వీనర్‌గా గోపాల్‌ ఎన్నికయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement