దళితబంధుకు మరో రూ. 200 కోట్లు  | Telangana: Another Rs 200 Crore Released Dalit Bandhu Scheme | Sakshi
Sakshi News home page

దళితబంధుకు మరో రూ. 200 కోట్లు 

Aug 25 2021 1:50 AM | Updated on Aug 25 2021 1:50 AM

Telangana: Another Rs 200 Crore Released Dalit Bandhu Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో రూ.200 కోట్లు మంగళవారం విడుదలచేసింది. మొత్తం మూడు దఫాలుగా ఇప్పటివరకు  రూ.1,200 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దాదాపు రూ.2,000 కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా.   

Advertisement
 
Advertisement
Advertisement