ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

RTC Buses From Telangana To AP Will Start From Tomorrow - Sakshi

రేపటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్‌లు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపనున్నారు.

రేపటి నుంచి తెలంగాణకు బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ
రేపటి నుంచి తెలంగాణకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఏపీఎస్‌ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించింది.

చదవండి: సిద్ధిపేట నేను పుట్టిన జిల్లా: సీఎం కేసీఆర్‌
25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top