తల్లి బంగారంతో ప్రియుడికి బైక్‌ | Rajanna Siricilla District Girl Steals Mom Gold Jewellery To Buy Bike For Her Boyfriend, More Details Inside | Sakshi
Sakshi News home page

తల్లి బంగారంతో ప్రియుడికి బైక్‌

Mar 6 2026 12:28 AM | Updated on Mar 6 2026 11:51 AM

Rajannasiricilla District girl steals mom gold jewellery to buy boyfriend bike

గంభీరావుపేట యువతి ప్రేమ వ్యవహారం 

ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి బహుమతిగా బైక్‌ను కొనిచ్చింది ఓ యువతి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.

గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతితో ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడికి ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు తనకు బైకు కొనివ్వాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి కోరిక తీర్చేందుకు సదరు యువతి తల్లి బంగారాన్ని అమ్మేసి బైకు కొనిచ్చింది. తన బంగారం కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement