పార్సీల నూతన సంవత్సర వేడుకల్లో.. వింటేజ్‌ కార్ల ప్రదర్శన! | Parsi New Year Celebrations And Vintage Car Show | Sakshi
Sakshi News home page

పార్సీల నూతన సంవత్సర వేడుకల్లో.. వింటేజ్‌ కార్ల ప్రదర్శన!

Aug 16 2024 9:39 AM | Updated on Aug 16 2024 12:52 PM

Parsi New Year Celebrations And Vintage Car Show

పార్సీల నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఎంజీ రోడ్డులోని ఫైర్‌ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పార్సీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వింటేజ్‌ కార్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. – రాంగోపాల్‌పేట్‌

Advertisement
 
Advertisement
Advertisement