బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. | Mancherial Depot Bus Incident Video In Social Media | Sakshi
Sakshi News home page

బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు..

Aug 26 2026 11:35 AM | Updated on Aug 26 2026 11:38 AM

Mancherial Depot Bus Incident Video In Social Media

కాసిపేట: మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ టికెట్‌ కలెక్షన్‌ మాత్రం రావడం లేదు. దేవాపూర్‌ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సులో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే మగవారు ఉన్నారని, నగదు ఎలా తీసుకురావడం అని ప్రశ్నిస్తూ అధికారులు గమనించి కండక్టర్లపై ఒత్తిడి ఆపివేయాలని కోరారు.  

 

 

చదవండి: ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement