‘రానా’ లోకాలోకా టెకీలా... | Loca Loka Launches Tequila Blanco and Reposado in US Market | Sakshi
Sakshi News home page

‘రానా’ లోకాలోకా టెకీలా...

Jun 26 2024 8:55 AM | Updated on Jun 26 2024 12:16 PM

Loca Loka Launches Tequila Blanco and Reposado in US Market

టాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటి, సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్, హర్షా వడ్లమూడి  ఆధ్వర్యంలోని ఇరాన్‌ హిల్‌ ఇండియా సంస్థ.. రూపొందించిన టెకీలాబ్రాండ్‌ ‘లోకాలోకా’ పానీయం అంతర్జాతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచి్చంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా మెక్సికోలోనే తయారయ్యే ఈ లోకాలోకా, తొలుత అమెరికా మార్కెట్‌లో విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా రానా దగ్గుబాటి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement