మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి సందడి మొదలైంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ గ్రీస్‌లో జరుగుతోంది. రెండు రోజుల పాటు వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనిరుధ్- కావ్య మారన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో అనిరుధ్ ఆమె చేతి వేలికి ఉంగరం తొడిగారు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే పలువురు కోలీవుడ్ ప్రముఖులు గ్రీస్ చేరుకున్నారు. అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు.
Ani literally composed his own love story 🥹❤️💍 #AnirudhKavyaWedding #Anirudh https://t.co/4ksGcy2gd2
— Anirudh FC (@AnirudhfansTN) November 10, 2026


