డ్రగ్స్‌ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్ | Key accused in drug supply case arrested | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్

May 8 2026 1:15 PM | Updated on May 8 2026 2:03 PM

Key accused in drug supply case arrested

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ సరఫరా కేసులో షేక్ ఫైజల్ అనే కీలక నిందితుడిని పోలీసులు ‍అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నేరస్థులను ‍అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.62 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని కారు సీజ్ చేశారు. కాగా డ్రగ్స్ అమ్మకాల్లో ఫైజల్‌ కరుగుగట్టిన నేరస్థుడిగా చలామణీ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో డ్రగ్స్‌ తీసుకొని అదేమత్తులో వేగంగా కారు నడిపి చేయి సైతం పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement