తెలంగాణ: రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా | Sakshi
Sakshi News home page

తెలంగాణ: రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

Published Mon, Sep 27 2021 6:45 PM

HYD: All Exams Scheduled For September 28 And 29 Has Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో  జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
చదవండి: హైదరాబాద్‌: మరో 5,6 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు:

Advertisement
 
Advertisement
 
Advertisement