కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం | Fire accident in Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

May 16 2026 2:21 PM | Updated on May 16 2026 2:35 PM

Fire accident in Kukatpally

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి లోథా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌ పై అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement