Dead Body Of The Young Woman Was Found In The Sagar Canal In Khammam - Sakshi
Sakshi News home page

Khammam Crime: సాగర్‌ కాల్వలో యువతి మృతదేహం లభ్యం!

Jul 24 2023 12:42 PM | Updated on Jul 24 2023 1:29 PM

 The Dead Body Of The Young Woman Was Found In The Sagar Canal - Sakshi

ఖమ్మం: నగరంలోని ప్రశాంతినగర్‌ సమీపంలో సాగర్‌ ప్రధానకాల్వలో ఆదివారం ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. కాల్వలోని నీటిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడటంతో ఖమ్మం అర్బన్‌ పోలీసులు అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

యువతి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద లభించిన పర్సులో రూ.6,600 నగదు ఉందని అన్నం శ్రీనివాసరావు తెలిపారు. యువతి వయస్సు 20 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement