కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు అస్వస్థత | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు అస్వస్థత

Published Thu, Feb 29 2024 4:56 PM

Congress Senior VH Hospitalized Updates  - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement