​HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం | Another EV Bike Battery Explodes In Hyderabad, Eight Bikes Burnt Watch Video Inside | Sakshi
Sakshi News home page

​HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం

Nov 27 2024 9:42 AM | Updated on Nov 27 2024 10:52 AM

Another Ev Bike Battery Fire In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్‌ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్‌ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.

పార్క్‌ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్‌ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. 

ఇదీ చదవండి: ఫ్యాబ్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement