అత్తాపూర్‌లో అడ్వకేట్‌ దారుణ హత్య | Advocate Stabbed To Death Over Family Dispute In Attapur, Details Inside | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్య

Feb 14 2026 6:50 PM | Updated on Feb 14 2026 6:55 PM

Advocate Incident In Attapur Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్‌ నగర్‌లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్‌ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement