క్యాబ్‌ డ్రైవర్‌పై సినీ నటుడు దాడి | Actor Supreeth Reddy Attack on Cab Driver | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ డ్రైవర్‌ని చితకబాదిన టాలీవుడ్‌ నటుడు

Jun 8 2026 8:16 AM | Updated on Jun 8 2026 12:25 PM

 Actor Supreeth Reddy Attack on Cab Driver

హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్‌పై ఓ సినీ నటుడు చితకబాదిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు.. శ్రీహరి అనే క్యాబ్‌ డ్రైవర్‌ ఆదివారం తన ట్రిప్‌ పూర్తి చేసుకొని మరో బుకింగ్‌ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన కారు నిలిపాడు. 

అదే సమయంలో కారులో వచ్చిన సినీ నటుడు సుప్రీత్‌రెడ్డి (కాట్రాజ్‌) వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నావని ఆగ్రహంతో క్యాబ్‌ డ్రైవర్‌ శ్రీహరిని దుర్భాషలాడుతూ చితకబాదాడు. వెంటనే బాధితుడు 100కు డయల్‌ సమాచారం అందించి, కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement