వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై కూటమి నేతల దాడి | Alliance leaders attack the house of a YSRCP MPTC candidate | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై కూటమి నేతల దాడి

Oct 29 2026 10:52 PM | Updated on Oct 29 2026 10:59 PM

Alliance leaders attack the house of a YSRCP MPTC candidate

సాక్షి,కృష్ణా: మోపిదేవి మండలం వెంకటాపురంలో కూటమి మూకలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నాంచారయ్య ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో దాడి ఘటన వివరాలు తెలుసుకొని వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement