సీదిరికి బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

సీదిరికి బెయిల్‌

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌లతో సీదిరి అప్పలరాజు, కుటుంబ సభ్యులు

పార్టీ శ్రేణులతో ఆనందం పంచుకుంటున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా అరెస్టయి 22 రోజులు పాటు అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు శుక్రవారం బెయిల్‌ మంజూరైంది. సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన్ను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అనంతరం ధర్మాన నివాసానికి వెళ్లిన సీదిరి అక్కడ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక, అప్పలరాజు సతీమణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

– శ్రీకాకుళం క్రైమ్‌/

వజ్రపుకొత్తూరు రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement