శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ శుభారంభం | Sreenidhi Deccan FC makes a promising start in the Indian Football League | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ శుభారంభం

Nov 2 2026 3:31 AM | Updated on Nov 2 2026 3:31 AM

Sreenidhi Deccan FC makes a promising start in the Indian Football League

జైపూర్‌: ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ 2026–2027 సీజన్‌ను హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) విజయంతో ప్రారంభించింది. రాజస్తాన్‌ యునైటెడ్‌ క్లబ్‌ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు 1–0 గోల్‌ తేడాతో గెలుపొందింది. ఆట 66వ నిమిషంలో నిషూ కుమార్‌ ఏకైక గోల్‌ చేసి శ్రీనిధి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement