Paris olympics: సత్తా చాటిన పీవీ సింధు.. తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం | PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq | Sakshi
Sakshi News home page

Paris olympics: సత్తా చాటిన పీవీ సింధు.. తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం

Jul 28 2024 1:42 PM | Updated on Jul 28 2024 2:56 PM

PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై పీవీ సింధు గెలుపొందింది.

గ్రూప్‌ దశ మ్యాచ్‌లో సింధూకు రజాక్‌  ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు వరుస గేమ్‌ల్లో ప్రత్యర్ధిని 21-9, 21-6 తేడాతో చిత్తు చేసింది. ఇక, ఆట ప్రారంభమైన 29 నిమిషాల్లోనే సింధూ మ్యాచ్‌ను ముగించడం విశేషం. 

 


 

Advertisement
 
Advertisement
Advertisement