లక్ష్య సేన్‌ ఓటమి | Lakshya Sen Bows Out Of Thailand Open | Sakshi
Sakshi News home page

లక్ష్య సేన్‌ ఓటమి

Jun 8 2024 4:20 AM | Updated on Jun 8 2024 4:20 AM

Lakshya Sen Bows Out Of Thailand Open

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్, ప్రపంచ 14వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ ఓటమి పాలయ్యాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో 61 నిమిషాలపాటు జరిగిన పోరులో లక్ష్య సేన్‌ 22–24, 18–21తో ఓడిపోయాడు. లక్ష్య సేన్‌కు 7,150 డాలర్ల (రూ. 5 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement