మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 2022 షురూ.. | IPL Chairman Brijesh Patel Says IPL 2022 Season May Start March 26th | Sakshi
Sakshi News home page

IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 2022 షురూ..

Feb 25 2022 7:25 AM | Updated on Feb 25 2022 7:32 AM

IPL Chairman Brijesh Patel Says IPL 2022 Season May Start March 26th - Sakshi

ఐపీఎల్‌–2020 సీజన్‌ మొత్తం  మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 26 నుంచి మే 29 వరకు కేవలం నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించారు. ముంబైలోని వాంఖెడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్‌ స్టేడియాలతో పాటు పుణే మైదానంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి 40 శాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తామని లీగ్‌ వర్గాలు వెల్లడించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement