IND VS AFG: టీమిండియా బౌలింగ్‌.. తుది జట్లు ఇవే..! | ACC Mens U19 Asia Cup 2026 IND VS AFG: Afghanistan won the toss and opt to bat, here are playing XI | Sakshi
Sakshi News home page

IND VS AFG: టీమిండియా బౌలింగ్‌.. తుది జట్లు ఇవే..!

Nov 12 2026 10:21 AM | Updated on Nov 12 2026 10:22 AM

ACC Mens U19 Asia Cup 2026 IND VS AFG: Afghanistan won the toss and opt to bat, here are playing XI

ఏసీసీ మెన్స్‌ అండర్‌ 19 ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి సెమీఫైనల్లో ఇవాళే పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..
ఆఫ్ఘనిస్తాన్: అబిదుల్లా నదర్జన్, ఫరీదుల్లా ఇహ్సాస్, సుభాన్ జఖాయిల్, నోమన్ సలార్జాయ్(w), షా ఫైసల్ రహీమి, తాహిర్ సర్వరీ, అమీర్ హంజా, సోహైల్ ఖాన్(c), మహ్మద్ అలీ, బిలాల్ సలీమంఖిల్, నూర్ అలీ నియాజీ

భారత్‌: లక్ష్య రాజేష్ రైచందానీ(సి), ఆర్యవీర్ సెహ్వాగ్, వికె వినీత్, అర్జున్ రాజ్‌పుత్, యశ్‌బర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్(w), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ సావ్సాని, కావ్య పటేల్, ఇషాన్ సూద్

ఇదీ చదవండి: భారత్‌తో చివరి రెండు వన్డేలు.. న్యూజిలాండ్‌ జట్ల ప్రకటన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement