అక్రమ మైనింగ్‌పై సీఐడీ | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై సీఐడీ

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

అడ్డూ అదుపు లేకుండా జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఐడీ (క్రైం ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) విభాగం కూడా తమ విచారణను ముమ్మరం చేసింది. ఆయా స్టోన్‌ అండ్‌ మెటల్‌ క్వారీలు.. క్రషర్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. దీంతో అక్రమ మైనింగ్‌ డొంక కదులుతోంది. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని క్వారీలు, క్రషర్లపై దర్యాప్తు

గనులశాఖ అధికారులతో కలసి సీఐడీ బృందం క్షేత్రస్థాయి పరిశీలన

లీజులు.. సీనరేజీలు తదితర వివరాలు సేకరణ

ఇప్పటికే 14 స్టోన్‌, మెటల్‌ క్వారీల్లో ఈటీఎస్‌ సర్వే చేసిన విజిలెన్స్‌

రెండు కీలక విభాగాల దర్యాప్తులు, విచారణలతో అక్రమార్కులు ఉక్కిరి బిక్కిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement