టయోటా బూట్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

టయోటా బూట్‌ క్యాంప్‌

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

మొయినాబాద్‌ రూరల్‌: టయోటా ఆధ్వర్యంలో మొయినాబాద్‌ మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో ఆల్‌ న్యూ టయోటా ఐలాక్స్‌ బూట్‌ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. సాహస యాత్రలు, వాహనాలపై ఆసక్తి ఉన్న వారికి కఠినమైన మార్గాల్లో ఐలాక్స్‌ పనితీరును స్వయంగా అనుభవించే అవకాశాన్ని వారు కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ డీలర్‌షిప్స్‌ హర్ష టయోటా, మోదీ టయోటా, ఫార్చూన్‌ టయోటా, హెడ్‌ వే టయోటాలు పాల్గొన్నాయి. సెప్టెంబర్‌ 12వ వరకుక్యాంప్‌ అందుబాటులో ఉంటుందని ఆల్‌ న్యూ టయోటా ఐలక్స్‌ సీఈవో ప్రశాంత్‌ మౌనపత్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీ ఆటోమొబైల్‌ అనురాధ, హైదరాబాద్‌ నగరవాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement