గణేశ్ మండపాలను విద్యుత్ తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్ వైర్లను ఉపయోగించి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. షార్ట్ సర్క్యూట్‌లు, షాక్ నివారణకు ఈఎల్సీబీ, ఆర్సీసీబీ పరికరాలు ఉపయోగించాలి.
– వినోద్‌కుమార్, ఏఈ, షాద్‌నగర్ టౌన్
వినాయక మండపాల ఏర్పాటుకు విధిగా అనుమతులు తీసుకోవాలి. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. డీజేలు, అధిక శబ్దాలు వచ్చే స్పీకర్లు పూర్తిగా నిషేధం. ప్రశాంత వాతావరణలో ఉత్సవాలను జరుపుకోవాలి
– శిరీష, డీసీపీ, షాద్‌నగర్


