ఒక గొప్ప వేదిక | - | Sakshi
Sakshi News home page

ఒక గొప్ప వేదిక

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

ఒక గొప్ప వేదిక మైదానంలో క్రీడాకారులమే మా టీం ఫైనల్‌కు చేరింది

ఖోఖో మాలో టీమ్‌ స్పిరిట్‌ను పెంచుతుంది. ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలో నేర్పుతుంది. మేము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక. గతంలో డిస్ట్రిక్‌ లెవల్‌ ఆడాను. ప్రస్తుతం క్లస్టర్‌లో ఆడుతున్నారు. ఫ్యూచర్‌లో ఇండియన్‌ టీం కు ఆడాలని ఉంది.

– జ్యోషిత, అండర్‌ 14 విభాగం

తెలంగాణలోని స్కూల్‌ జట్లతో పోటీ పడటం కొత్త అనుభూతిని ఇస్తోంది. మైదానంలో మేమంతా క్రీడాకారులమే, ఇక్కడ రాష్ట్రాల బేధం లేదు. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోగలరని చెప్పడానికి మా పరుగే నిదర్శనం. రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న. – పూజ్య, రాప్తాడు,

అనంతపురం, అండర్‌ 14 విభాగం

అండర్‌–19లో మా టీం ఫైనల్‌కు చేరింది. ఆడపిల్లలు ఆటల్లో రాణించలేరు అనే పాత ఆలోచనలను మార్చడానికే ఇక్కడికి వచ్చాం. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించి పంపించారు. గెలిచి తీరుతాం. గతంలో ఒకసారి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఖేలో ఇండియాలో పతకం సాధించాలని ఉంది. – కావ్యసుధ,

వయ్యారావుపేట, అనకాపల్లి అండర్‌ 19 విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement