వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు | YSRCP Leaders Meets YS Jagan, Photos Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు

Published Tue, Jun 18 2024 4:51 PM | Last Updated on Tue, Jun 18 2024 6:07 PM

YSRCP Leaders Meets YS Jagan

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం పలువురు నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైఎస్‌ జగన్‌ చర్చించారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్‌, పొన్నాడ సతీష్‌, సింహాద్రి చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement