నేడు పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌ YS Jagan visit to Pulivendula On June 22. Sakshi
Sakshi News home page

నేడు పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌

Published Sat, Jun 22 2024 5:04 AM | Last Updated on Sat, Jun 22 2024 10:01 AM

YS Jagan visit to Pulivendula On June 22

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ నెల 22న వైఎస్సార్‌ జిల్లా పులి­వెందుల పర్యటనకు వెళ్లనున్నారు.

 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళతారు. 3 రోజుల పాటు పులివెందులలో జగన్‌ అందుబాటులో ఉంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement