సాక్షి,అనంతపురం: కల్యాణదుర్గం ప్రభుత్వ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థినిపై టీచర్ రామచంద్రనాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వివరాలు తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు రామచంద్రనాయక్‌ను పోలీసులకు అప్పగించారు.


