ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి | Take A Selfie After Using Vote And Send To Sakshi | Sakshi
Sakshi News home page

ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి

Nov 29 2023 7:11 PM | Updated on Nov 30 2023 11:44 AM

Take A Selfie After Using Vote And Send To Sakshi

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరుగనుంది.  ఇప్పటికే  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.  ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో ఓటేసే వారికోసం సాక్షి. కామ్‌  సెల్ఫీ కాంటెస్ట్‌ నిర్వహిస్తుంది. మీరు చేయాల్సిందల్లా  ఓటేసిన తర్వాత  మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని  ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్‌ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది.

ఫోటో గ్యాలరీలు

గ్యాలరీ -4

గ్యాలరీ -3

గ్యాలరీ -2

గ్యాలరీ -1 

Advertisement
 
Advertisement
Advertisement