
ఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఎన్నికలయ్యారు. 20ఏళ్ల తర్వాత లోక్‌సభ విపక్షనేతగా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కుటుంబం నుంచి వచ్చి రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, పార్లమెంట్‌లో ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు.