ఫొటో వివాదం.. జనసేన-టీడీపీ మధ్య రగడ! | Photo controversy between TDP and Janasena in Krishna district | Sakshi
Sakshi News home page

ఫొటో వివాదం.. జనసేన-టీడీపీ మధ్య రగడ!

Oct 6 2026 6:53 PM | Updated on Oct 6 2026 7:24 PM

Photo controversy between TDP and Janasena in Krishna district

కృష్ణా జిల్లా:  బాపులపాడు మండలం వేలేరులో జనసేన-టీడీపీ మధ్య రగడ మొదలైంది.  కూటమి ప్రభుత్వంలోని రెండు పార్టీల మధ్య సహకారం పరపతి సంఘం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఫొటో వివాదం రాజుకుంది. ఫ్లెక్సీలో ఎంపీ బాలశౌరి ఫొటో చిన్నది వేశారంటూ గన్నవరం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జనసేన నాయకులను అవమానించారంటూ మండిపడ్డారు. కావాలనే ఎంపీ బాలశౌరి ఫొటో చిన్నది వేశారని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం  ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు చలమలశెట్టి రమేష్‌.

ఇదీ చదవండి:  మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి!

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement